Breaking News

'థీమ్‌ ఆఫ్‌ కల్కి'లో శోభన ప్రదర్శన.. వీడియో రిలీజ్‌

Published on Mon, 06/24/2024 - 14:19

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్‌ వంటి స్టార్స్‌ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్‌ 27న విడుదల కానున్న కల్కి మూవీ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌  ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే తాజాగా 'థీమ్‌ ఆఫ్‌ కల్కి' పేరుతో ఒక గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో దీనిని తెరకెక్కించారు. సీనియర్‌ ప్రముఖ నటి శోభనతో పాటు మరికొందరు నృత్య ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్‌ త్వరలో విడుదల చేయనున్నారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)