Breaking News

రెండు రోజులకు 'తండేల్‌' కలెక్షన్స్‌.. బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదే లే

Published on Sun, 02/09/2025 - 12:03

బాక్సాఫీస్‌ వద్ద తండేల్‌ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్‌ సాధించింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్‌ లెక్కలు చెబుతున్నాయి.  చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ తోడైతే ఎలా ఉంటుందో తండేల్‌ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి  నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

శనివారం వీకెండ్‌ కావడంతో బాక్సాఫీస్‌ వద్ద తండేల్‌ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్‌ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్‌ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్‌ టాక్‌ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)