Breaking News

'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్

Published on Sat, 11/16/2024 - 10:44

అల్లు అర్జున్ 'పుష్ప 2' చివరి దశ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా పలువురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. తాజాగా 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన తమన్.. తాజాగా మరో ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి-రమ్య బెహరా)

'పుష్ప 2 చూసి భయపడ్డాను. ఎందుకంటే అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తర్వాత అవార్డులన్నీ బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పదిహేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో  ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను' అని తమన్ చెప్పాడు.

మ్యూజికల్ స్కూల్ కట్టాలనేది తన కోరిక అని.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్ ఆడి వస్తే వెంటనే ఓ ట్యూన్ వస్తుంది. క్రికెట్ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. రెండు, మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా? అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగనని తమన్ తన ఆలోచనల్ని పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ దిశా పటానీ తండ్రి)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)