Breaking News

అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన తెలంగాణ డీజీపీ

Published on Sun, 12/22/2024 - 13:27

ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయగా.. శనివారం సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించాడు. ఇదలా ఉండగానే తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ విషయంపై స్పందించారు. పౌరులు అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనతోపాటు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్‌)

'వ్యక్తిగతంగా మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం. ఆయన సినిమా హీరో కావొచ్చు క్షేత్రస్థాయి పరిస్థితులని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు. ప్రజలు భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు' అని డీజీపీ జితేందర్ చెప్పారు. ఫిర్యాదు మేరకు చర్యలుంటాయని పేర్కొన్నారు.

మోహన్ బాబు కేసు గురించి కూడా మాట్లాడిన ఈయన.. నటుడు మోహన్ బాబు, తన కొడుకు మధ్య ఫ్యామిలీ గొడవలున్నాయి. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో ప్రస్తుతం విచారణ నడుస్తోందని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)