Breaking News

'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!

Published on Mon, 08/14/2023 - 17:09

జీవీ, 8 తోట్టాగల్‌ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్‌ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్‌ హంశినీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం లాక్‌డౌన్‌ నైట్స్‌. ఈ చిత్రానికి ఎస్‌ ఎస్‌.స్టాన్లీ  దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్‌ శబరీస్‌ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్‌డౌన్‌ నైట్స్‌. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్‌, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్‌ శబరీస్‌ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 

(ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్‌ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!)

ఎస్‌ ఎస్‌.స్టాన్లీ  ఇంతకు ముందు ఏప్రిల్‌ మాదత్తిల్‌, పుదుకోట్టైయిలిరుందు సరవణన్‌, వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్‌, మదియళగన్‌, లోగన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్‌ ఛాయాగ్రహణం, జస్టిస్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు.  

(ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)