Breaking News

నాకెలాంటి సమస్యలు లేవు: హీరోయిన్

Published on Tue, 08/04/2026 - 08:30

సినిమా తారల గురించి నిజాలే కాకుండా ఒక్కోసారి అవాస్తవాలు ప్రచారం అవుతుంటాయి. అలా హీరోయిన్ ఆత్మిక గురించి రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. హిప్‌ హాప్‌ ఆది 'మిసై మురుక్కు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత కోటియిల్‌ ఒరువన్‌ చిత్రంలో విజయ్‌ ఆంటోనికి జంటగా నటించింది. కాటేరి , నరకాసురన్‌ తదితర చిత్రాల్లోనూ చేసింది. అనంతరం కారణాలు ఏమైనా గానీ సినిమాలు చేయట్లేదు.

ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పుకార్లు రావడంతో వాటిపై స్పందించింది. తనకు కలిగిన అనుభవాల్లో కొన్ని విషయాలను తాను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. అయితే అందులో నా భావాలను చూసిన కొందరు నేను ఏదో సమస్యలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఎవరికైనా ఏదో రకంగా ఉపయోగపడుతుందనే నేను నా అనుభవాలని వ్యక్తం చేస్తుంటాను.

ఇకపోతే మనం కోరుకున్న జీవితాన్ని ఎంచుకొని జీవించడం అంత సులభం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలని నటి ఆత్మిక చెప్పుకొచ్చింది. చివరగా ఈమె 2023లో వచ్చిన తిరువిన్ కురళ్ అనే మూవీలో కనిపించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)