Breaking News

ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా

Published on Tue, 06/13/2023 - 07:33

ఇండస్ట్రీలో హీరోయిన్‌ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్న తమన్నా.. తాజాగా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఎట్టకేలకు బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌ నిజమేనని ఒప్పుకుంది. వారిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో ప్రేమ కథ ప్రారంభమైందని ఆమె వెల్లడించింది. తమన్నా,  విజయ్ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి.  

(ఇదీ చదవండి: ధనుష్‌కు షాక్‌ ఇచ్చిన కంగనా రనౌత్‌?)

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా  ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు. ' సహనటుడు అనే కారణంగా  విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు  రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు.

 నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.  అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు  సంతోషకరమైన ప్రదేశం' అని చెప్పింది. దీంతో అన్నీ అనుకూలిస్తే త్వరలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్‌)

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)