Breaking News

తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌.. చిరుతో కలిసి దుమ్ములేపిన సల్మాన్‌ ఖాన్‌

Published on Tue, 09/13/2022 - 19:58

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్‌ తరచూ ఏదోక అప్‌డేట్‌ వదులుతూ  సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్‌డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఫస్ట్ సింగిల్ పేరుతో తాజాగా ఈ సినిమాలో తొలి సాంగ్ ప్రోమోను వదిలింది చిత్ర బృందం. 

చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

పెప్పీ నెంబర్‌గా వస్తున్న ఈ పాటలో మెగాస్టార్ చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దుమ్ములేపాడు. వారిద్దరు చేసిన స్వాగ్ మూమెంట్స్ ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘తార్ మార్ టక్కర్ మార్’ అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో మెగా ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)