Breaking News

ఏలియన్‌ని కాను!

Published on Thu, 07/20/2023 - 00:35

ఏలియన్స్‌తో సావాసం చేస్తున్నారు హీరోయిన్‌ తాప్సీ. ఎందుకంటే ఏలియన్స్‌తో కలిసి తాప్సీ ఓ మిషన్‌లో భాగమయ్యారు. ఈ మిషన్‌ తాలూకు వివరాలు తెలియడానికి కాస్త టైమ్‌ పడుతుంది. ఇటీవల హిందీప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్న తాప్సీ ఓ తమిళ సినిమాకు సైన్‌ చేశారు. ‘‘తమిళంలో నేను చేస్తున్న తాజా సినిమా ‘ఏలియన్‌’. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటుంది.

కానీ ఈ చిత్రంలో నేను ఏలియన్‌గా నటించడం లేదు. తమిళంలో నేను చేసిన ‘గేమ్‌ ఓవర్‌’ (2019) మూవీ నచ్చినవారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ప్రయాణం నాకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. 2021లో వచ్చిన ‘అన్నాబెల్లె సేతుపతి’ తర్వాత తాప్సీ అంగీకరించిన తమిళ చిత్రం ఇదే. ఇక హిందీలో ‘ఓ లడ్‌కీ హై కహా’, ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’, ‘డంకీ’ చిత్రాలు చేస్తున్నారు తాప్సీ. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)