దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్లాన్ చేంజ్‌చేసిన సూర్య.. ఒకే టైమ్‌లో రెండు చిత్రాలు
Published on Tue, 03/22/2022 - 10:10
హీరో సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే దర్శకుడు వెట్రి మారన్‌తో సూర్య ఇప్పటికే ‘వాడివాసల్’ చిత్రానికి పచ్చజెండా ఊపారు. అయితే బాల సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘వాడివాసల్’ రెగ్యులర్ షూట్‌లో సూర్య పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
అయితే సూర్య ప్లాన్ చేంజ్ అయింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ఒకే టైమ్‌లో పూర్తి చేసేట్లుగా సూర్య రెడీ అవుతున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్. జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా టెస్ట్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు సూర్య. ఈ సినిమా లొకేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
#
Tags : 1