Breaking News

నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్

Published on Fri, 07/14/2023 - 18:50

సన్నీ లియోన్ పేరు చెప్పగానే మీలో చాలామంది అలెర్ట్ అయిపోతారు. ఆమె గతం ఏంటనేది పక్కనబెడితే నటిగా పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలలో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఓ విషయంలో భర్త తనని మోసం చేశాడని చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!)

శృంగార తారగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్.. భారత మూలాలున్న అమెరికన్ నటి. కెనడాలోని ఓ సిక్కు కుటుంబంలో ఈమె పుట్టింది. 2012లో 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత 'కరెంట్ తీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత గరుడవేగ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. చివరగా మంచు విష్ణు 'జిన్నా' సినిమాలో కనిపించింది.

ఈ మధ్యే భర్తతో కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్లిన సన్నీ లియోన్.. దాని తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయి వెకేషన్‌లో ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది. ఈ మొత‍్తాన్ని వీడియోగా తీసి, ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనికే 'నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు' అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)