Breaking News

గ్రాండ్‌మాస్టర్ అనంతన్‌తో సుమన్‌ కరాటే మెలకువలు

Published on Mon, 10/13/2025 - 08:15

ప్రముఖ సినీ నటుడు సుమన్‌ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తమిళం, తెలుగు, కన్నడలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. సుమారు రెండు దశాబ్ధాలకు పైగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలతో అలరించిన ఆయనలో మరో ప్రత్యేకత ఉంది.  సుమన్‌కు కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందారు. ఈ విభాగంలో  ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో రీసెంట్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు కూడా.. తనకు కరాటేలో బ్లాక్‌ బెల్ట్ ఉంది. అంతేకాక  గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు అభ్యసించారు. అయితే, 65ఏళ్ల వయసులో కూడా ఆయన కరాటే యుద్ధ కళలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 

సుమన్ ప్రస్తుతం ఊటీలో ఉన్నారు. మలేషియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ అనంతన్ వద్ద కరాటేలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రాండ్‌మాస్టర్ కె. అనంతన్ మలేషియాకు చెందిన అత్యంత ఆదరణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్ కావాడం విశేషం. అతను ఒకినావా గోజు ర్యు కరాటే దో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మలేషియాకు అధిపతిగా ఉన్నారు. గతంలో కూడా ఆయన నుంచి సుమన్‌ కొన్ని మెలుకువలు నేర్చుకున్నారు. అలా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు