Suma Kanakala: అది మా డేటింగ్‌ స్పాట్‌..

Published on Sat, 12/13/2025 - 11:33

మా కుటుంబం మెట్టుగూడలో ఉండేది.. తరచూ సంగీత్‌ థియేటర్‌లో సినిమాలు చూసేందుకు వచ్చే వాళ్లం. రాజీవ్‌ కనకాలతో నా డేటింగ్‌ స్పాట్‌ అదే. ఇక్కడే పాప్‌కార్న్‌ తింటూ, కూల్‌డ్రింక్స్‌ తాగుతూ టైంపాస్‌ చేసే వాళ్లం.    
  – సుమ, ప్రముఖ యాంకర్‌  

రీల్‌ టు హీల్‌..
సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్డులో 1969లో వెలిసిన సంగీత్‌ థియేటర్‌ ఇంగ్లిష్‌ సినిమాలకు ఐకానిక్‌ వేదిక. ఎలాంటి మలీ్టఫ్లెక్స్‌లు లేని సమయంలో బ్లాక్‌ బ్లస్టర్‌ సినిమాలతో పాటు అనేక బాలీవుడ్‌ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 2008లో ఈ థియేటర్‌ మూతబడడంతో అదే స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మితమైంది. ప్రస్తుతం ఈ స్థలంలో 300 పడకల మెడికవర్‌ ఆస్పత్రి వచ్చింది   . అప్పటి రీల్‌ నుంచి ఇప్పుడు రోగాలను హీల్‌ చేసే ఆస్పత్రిగా అవతరించింది. 

అప్పట్లో తెరపై అనేక మంది నటుల హీరోయిజాన్ని ప్రదర్శించిన ఈ ప్రదేశంలో.. నేడు అనేక మంది ప్రాణాలను కాపాడుతూ నిజమైన హీరోయిజానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. అయితే ఇప్పటికీ సంగీత్‌ ల్యాండ్‌ మార్క్‌ అలాగే స్థిరపడి ఉండగా రానున్న రోజుల్లో దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

Videos

‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది

ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్

సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్

ఇకపై మంచి పాత్రలు చేస్తా

హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!

ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్

నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..

టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !

మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య

కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు

Photos

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)

+5

18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)

+5

మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ ర‌చ్చ‌ (ఫోటోలు)

+5

రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)

+5

గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ.. ఫోటోలు వైరల్‌

+5

కోల్‌కతాలో మెస్సీ మాయ‌.. (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)

+5

#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి : రెండో రోజు దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు (ఫొటోలు)