Breaking News

‘వారణాసి’ నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌.. ప్రియాంక లుక్‌ అదిరింది!

Published on Sat, 07/18/2026 - 09:53

ప్రియాంక చోప్రా బర్త్‌డే(జులై 18) సందర్భంగా ఆమె అభిమానులకు  రాజమౌళి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేకుండా సడెన్‌గా ‘వారణాసి’ చిత్రం నుంచి ప్రియాంక చోప్రా లుక్‌ రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రంలో ఆమె మందానికి పాత్రలో సందడి చేయనున్నారు. ‘ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక’ అనే క్యాప్షన్‌తో ఆమె ఫోటోలను ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

వారణాసి విషయానికొస్తే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలజీ మూవీ ఇది. ఈ చిత్రంలో మహేశ్‌.. రుద్ర, శ్రీరాముడుగా  రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా , కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)