సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
Breaking News
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
పుతిన్‌కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్
Published on Sat, 09/05/2026 - 18:59
జానకిరాం మారెల్ల దర్శకకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు టీజర్ విడుదలైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
సీరియస్‌గా సాగే నక్సలైట్ నేపథ్యంలోనూ శ్రీవిష్ణు తనదైన శైలిలో నవ్విస్తూ, పూర్తి వినోదాత్మకంగా ఈ టీజర్ ఉంది. రాష్ట్ర హోంమంత్రిని ఎత్తుకెళ్లే సన్నివేశం హైలైట్‌గా కనిపిస్తోంది. రాధిక శరత్‌కుమార్, ఉపేంద్ర లమాయే, షైన్ టామ్ చాకో, మహిమా నంబియార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
#
Tags : 1