Breaking News

'స్పిరిట్‌' పోస్టర్‌తో వైరల్‌ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

Published on Sat, 02/28/2026 - 09:28

ప్రభాస్‌- సందీప్‌రెడ్డి వంగా  కాంబినేషన్‌లో రూపొందుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘స్పిరిట్‌’. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను సందీప్‌  పంచుకున్నారు. ఈ మూవీలో కనిపించనున్న విలన్‌ పాత్రను ఆయన పరిచయం చేశారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ లుక్‌ను విడుదల చేశారు. అయితే, పోస్టర్‌లో  ఆయనతో పాటుగా మరో  అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

స్పిరిట్‌ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్‌తో పాటుగా కనిపిస్తున్న ఆ బ్యూటీ పేరు ఐశ్వర్య దేశాయ్. ఆమె ఇండియన్ అమెరికన్ నటి. ఆమె ఇప్పటికే బాలీవుడ్‌ గల్లీ బాయ్ సినిమాలో నటించింది. ఆపై ర్యాట్‌ ఇన్‌ ద కిచెన్‌ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ సహాయ నటిగా అవార్డ్ కూడా అందుకుంది.  యూనివర్శిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ నుంచి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వివేక్ ఒబెరాయ్‌తో పోస్టర్‌లో ఐశ్వర్య దేశాయ్‌ని కలిపి విడుదల చేయడంతో స్పిరిట్‌లో ఆమె పాత్ర బలంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ఒక్క పోస్టర్‌తో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.

స్పిరిట్‌లో సరికొత్త అవతారంలో ప్రభాస్‌  కనిపించనున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి,‌  వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో టి - సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)