Breaking News

ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'స్క్రీన్‌ ప్లే'.. టైటిల్ లోగో రిలీజ్

Published on Thu, 03/23/2023 - 17:12

పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న చిత్రం 'స్క్రీన్‌ ప్లే'. అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోను  విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 

భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకుడు అంకుర్ కసగోని తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరినాటి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)