Breaking News

మురిసె... మెరిసె...

Published on Sat, 09/06/2025 - 00:17

ఓనమ్‌ పండగ ఆనందంలో మాత్రమే కాదు... సక్సెస్‌ సంబరంలోనూ ఉన్నారు మాళవికా మోహనన్‌. మోహన్‌లాల్‌ హీరోగా మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ ఇటీవల విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో జోష్‌గా పండగ చేసుకున్నారు మాళవిక. మరో మాట.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’తో తెలుగులోకి వస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. 

⇒ ‘8 వసంతాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనంతికా సనీల్‌కుమార్‌. ఈ యంగ్‌ బ్యూటీ ఓనమ్‌ సెలబ్రేషన్స్‌ను కాస్త ముందుగా మొదలుపెట్టి, ఆ ఫొటోలు షేర్‌ చేసి, ఆనందాన్ని వ్యక్తపరిచారు. 

⇒ తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆల్రెడీ గెలుచుకున్న హీరోయిన్‌ కృతీ శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రేమ, శాంతి, ఆనందం... మనందరి జీవితాల్లో నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారీ బ్యూటీ.  

⇒ అరడజను సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు హీరోయిన్‌ సంయుక్త. అయినా పండగకి ఓ కాల్షీట్‌ కేటాయించారీ సుందరి. ఓనమ్‌ ఫెస్టివల్‌ను సంతోషంగా జరుపుకుని, అందరికీ ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

⇒ ఒకప్పటి హీరోయిన్‌ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మీనా గురించి, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మీనా ఓనమ్‌ ఫెస్టివల్‌ను సెలబ్రేట్‌ చేసి, ఆ ఫొటోలను షేర్‌ చేశారు. ఇక వెంకటేశ్‌ కాంబినేషన్‌లో మీనా నటించనున్న ‘దృశ్యం 3’ సినిమా ఈ నవంబరులో ప్రారంభం కానుంది. 
ఇంకా హీరోయిన్లు మడోనా సెబాస్టియన్, అంజు కురియన్, అనిఖా సురేంద్రన్‌ వంటి మరికొందరు ఓనమ్‌ పండగను జరుపుకున్నారు. కొందరు పండగ రోజున, మరికొందరు ప్రీ ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ అంటూ సందడి చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)