Breaking News

దీపావళికి శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’

Published on Tue, 04/25/2023 - 07:23

శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘అయలాన్‌’. ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో కోటపాడి జె. రాజేష్‌, ఆర్‌.డి. రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసింది యూనిట్‌.

(చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంక చోప్రా)

ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్‌ మాట్లాడుతూ– ‘‘అయలాన్‌’ అంటే ఏలియన్‌ అని అర్థం. ఇంతకుముందు కొన్ని సైన్స్‌ ఫిక్షన్‌ మూవీస్‌ వచ్చాయి. అయితే, ఏలియన్‌ ప్రధాన పాత్ర నేపథ్యంలో దక్షిణాది భాషల్లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.. మా ‘అయలాన్‌’ తొలి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో 4500లకు పైగా వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. ఇన్ని వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్న ఫుల్‌ లెంగ్త్‌ లైవ్‌ యాక్షన్‌ సినిమా మాదే. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కోసం ఎక్కువ సమయం పడుతోంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌ షా, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)