Breaking News

SivaKarthikeyan: అయలాన్‌ని హాయిగా చూడొచ్చు

Published on Thu, 01/25/2024 - 01:26

‘‘యూనివర్సల్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అయలాన్‌’.  సినిమాలా ఉండదు.. థీమ్‌ పార్క్‌లోకి వెళ్లినట్టు, జాలీ రైడ్‌లా ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చు. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులోనూ సూపర్‌ హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శివ కార్తికేయన్‌. ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్‌’. కోటపాడి జె.

రాజేష్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న తమిళంలో విడుదలైంది. తెలుగులో మహేశ్వర్‌ రెడ్డి ఈ నెల 26న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ– ‘‘అయలాన్‌’ షూటింగ్‌ కోవిడ్‌కి ముందే పూర్తి చేశాం. కరోనా వల్ల విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయడం కుదరలేదు. ‘రోబో, 2.ఓ’ సినిమాల్లో కన్నా ఎక్కువ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న చిత్రమిది. ‘అయలాన్‌’లో నేనో హీరో అయితే ఏలియన్‌ మరో హీరో. అయలాన్‌’ సీక్వెల్‌ని ఇంకా భారీగా చేస్తాం’’ అన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)