Breaking News

సైమా అవార్డ్స్‌ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్‌ ఇదే

Published on Wed, 07/17/2024 - 09:46

సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.

ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్‌ దక్కనున్నాయి. టాలీవుడ్‌ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్‌ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్‌ 2018,  దర్శన్‌ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.


ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు
 

  • సలార్‌: సీజ్‌ ఫైర్‌

  • దసరా

  • హాయ్‌ నాన్న

  • మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

  • బేబీ

  • బలగం

  • సామజవరగమన

ఉత్తమ నటుడి అవార్డ్‌ లిస్ట్‌లో

  • చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)

  • బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)

  • ఆనంద్‌ దేవరకొండ (బేబీ)

  • నాని (దసరా)

  • నాని (హాయ్‌ నాన్న)

  • ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ)

  • ధనుష్‌ (సర్‌)

  • నవీన్‌ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)

ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్‌లు

  • కీర్తిసురేశ్‌ (దసరా)

  • సమంత (శాకుంతలం)

  • అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)

  • వైష్ణవీ చైతన్య (బేబీ)

  • మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)
     

ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్‌
 

  • ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)

  • వేణు యెల్దండ (బలగం)

  • శ్రీకాంత్‌ ఓదెల (దసరా)

  • అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)

  • శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)

  • కార్తిక్‌ దండు (విరూపాక్ష)

  • సాయి రాజేశ్‌ (బేబీ)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)