Breaking News

ప్రేమకథ ఆరంభం 

Published on Thu, 11/12/2026 - 04:41

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తబిత సుకుమార్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్, బన్నీ వాస్‌ వర్క్స్‌పై ఓ ప్రేమకథా చిత్రం ఆరంభమైంది. సుకుమార్‌ టీమ్‌లో కీలక రచయితగా పని చేస్తున్న మోహన్‌ బి. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్మోల్‌ శర్మ, బన్నీ వాస్, అశోక్‌ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సుకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. 

హరీష్‌ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందు మొండేటి యూనిట్‌కి స్క్రిప్ట్‌ అందించారు. ‘‘ఈ సినిమా కోసం మోహన్‌ కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు. సిద్ధు జొన్నలగడ్డను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించనున్నారాయన’’ అని యూనిట్‌ పేర్కొంది. నయన్‌ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: చంద్రు సెల్వరాజ్‌.

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)