Breaking News

17 ఏళ్ల కెరీర్‌లో శృతి నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే!

Published on Thu, 07/30/2026 - 10:57

కథానాయకల్లో శృతిహాసన్‌  వేరయ్య అని పేర్కొనవచ్చు. అంత బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ నటి ఈమె. తనకు నచ్చింది చేయడంలోనూ, దానిని  బహిరంగంగా వ్యక్తం చేయడంలోనూ ఈమె రూటే వేరు. ఇది ఆమెకు వారసత్వంగా అబ్బింది కావచ్చు. సకల కళా వల్లభుడు కమల్‌ హాసన్‌ వారసురాలు ఈమె అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 

నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో సత్తా చాటుకుంటున్న నటి శృతిహాసన్‌. నటిగానే కాకుండా సంగీత దర్శకురాలు ,గాయనీగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్న ఈ బ్యూటీ  తమిళంలో విజయ్‌ సేతుపతి సరసన నటించిన ట్రైన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా 2009లో లక్‌ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్‌  నట పయనం 17 ఏళ్లుగా అప్రహతంగా కొనసాగుతోంది. 

దీంతో తన సినీ  ప్రస్థానం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ ఈ పయనం నాకు నా గురించి ,నా వృత్తి గురించి ,మనుషుల గురించి చాలా నేర్పించింది. ఒక చిత్రం  జయాపజయాలను మించి దాన్ని రూపొందించడానికి పెద్ద బృందం సమష్టి ప్రయత్నం చాలా అవసరమని తెలిసేలా చేసింది. ఈ 17 ఏళ్లలో చిత్తప్రశ్రమ నాకు చాలా నేర్పించింది . అంతకు మించి పెద్ద పాఠం కూడా చెప్పింది. శక్తివంతంగాను, మానస జక ధృఢత్వంగాను మార్చింది. ఎలాంటి విమర్శలైనా, సవాళ్లనైనా ఎదుర్కొనే మానసిక పరిపక్వతం పెంపొందించింది  ‘‘ అని నటి శృతిహాసన్‌ పేర్కొన్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)