Breaking News

గోత్ థీమ్‌తో క్రిస్మస్‌ సెల‌బ్రేట్ చేస్తున్న శ్రుతీ హాసన్‌

Published on Wed, 12/25/2024 - 14:32

స్టార్ హీరోయిన్ శ్రుతీ హాస‌న్ క్రిస్మ‌స్(Christmas) సీజ‌న్‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సెల‌బ్రేష‌న్స్ ద్వారా కొత్త సంవ‌త్స‌రాదిని స‌రికొత్త ఉత్సుక‌త‌లో ప్రారంభించ‌టానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మ‌స్ పండుగ‌ను శ్రుతీ హాస‌న్ త‌న‌దైన శైలిలో జ‌రుపుకోవ‌టానికి సెల‌బ్రేష‌న్స్‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మ‌స్‌ను సెల‌బ్రేట్ చేయ‌టానికి త‌న స్టైల్‌ను జోడించింది.

శ్రుతీ హాస‌న్(Shruti Haasan), త‌న‌దైన స్టైల్లో యూనిక్‌గా నిర్వ‌హిస్తోన్న‌ క్రిస్మ‌స్ పండుగ వేడుక‌లకు సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌త్యేక‌మైన శైలిలో హాలీడే సీజ‌న్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఆమె అభిమానులు స‌హా అందిర‌లోనూ ఆనందాన్ని నింపింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే 2023 శ్రుతీ హాస‌న్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి, స‌లార్ పార్ట్ 1 చిత్రాలు విడుద‌లై ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో స‌రికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ  పాన్ ఇండియా మూవీ కూలీ వ‌చ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. అలాగే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న స‌లార్ 2 చిత్రం కూడా వ‌చ్చే ఏడాదిలో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

ఇవి కాకుండా మ‌రిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాస‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో అభిమానులు స‌హా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)