Breaking News

తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితం

Published on Thu, 10/23/2025 - 02:48

ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. పేద ప్రజల మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్య  పాత్రను కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ పోషించనున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్‌ క్రియేషన్స్‌పై పరమేశ్వర్‌ హివ్రాలే దర్శకత్వంలో ఎన్‌. సురేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ చిత్రం పోస్టర్‌ను, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కెమెరా: సతీష్‌ ముత్యాల.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)