మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ
Breaking News
యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు
చిన్నారిపై అమానుషం కేసులో నిందితుడు ఎన్కౌంటర్!
‘అందుకే విజయసాయిరెడ్డి ఆరోపణలు’
ఎంపీ వేమిరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ సంచలన ఆరోపణలు
నేపాల్ వరదలు : 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు !
ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని మోదీ యోగా సందడి
డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం: ‘మన్ కీ బాత్’లో మోదీ
విజయ్ సంచలన నిర్ణయం.. స్టాలిన్ భద్రత భారీగా కుదింపు
నేపాల్ వరదలు: 734కు చేరిన మృతుల సంఖ్య
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అక్రమ కేసు
Delhi: మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
మెస్సీ ఈవెంట్ టికెట్ల రగడ.. 33000 మంది డబ్బులు వెనక్కి!
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
ఎంఐఎం బేగ్ రాజీనామా.. రాజాసింగ్, బీజేపీ డిమాండ్ ఇదే
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
అమెరికా: సౌత్ కరోలినాలో కాల్పుల కలకలం
ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్ ఉక్కిరిబిక్కిరి..!
ఆప్ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి..
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభం..
వార్ బిగిన్స్
Published on Sun, 08/30/2026 - 05:05
శివ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఒరిజినల్ మాన్స్టర్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో సునీల్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆనంద్ పండిట్ సమర్పణలో ఆర్. చంద్రు దర్శకత్వంలో యమున చంద్రు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘షూట్ బిగిన్స్... వార్ బిగిన్స్’ అని ఈ పోస్టర్లో కనిపిస్తోంది. పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
#
Tags : 1