బాంబు పేల్చిన CAG..! అప్పుల్లో ఏపీ నెం.1
Breaking News
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో లక్షమంది మృతి?
కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు?
చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ఇలా..
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
పీవోకేపై పాకిస్తాన్ కఠిన వ్యూహాం!
డబుల్ ట్రబుల్లో ట్రంప్!
వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?
గోడౌన్ పైకప్పు కూలిన ఘటన.. మమతకు షాకిచ్చేలా సీఎం సువేందు నిర్ణయం
కాన్వాయ్ ఆపేసి.. అంబులెన్స్‌కి దారిచ్చి..
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
గంగమ్మ లాకప్‌డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
శతక్కొట్టిన హర్షిత్ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్
రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
అరుణాచల్‌లో జలప్రళయం.. ముగ్గురు గల్లంతు
ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సంక్రాంతి రేసులో...
Published on Thu, 06/18/2026 - 03:23
వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి థియేటర్లలో సందడి చేయనున్నారు శర్వానంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ– ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభించనున్నారు. ‘‘పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూ పొందించనున్నాం. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.
#
Tags : 1