Breaking News

బుల్లితెర నటి ఇంట విషాదం.. అదే చివరి సంక్రాంతి!

Published on Wed, 01/28/2026 - 15:51

బుల్లితెర జంట సుష్మ- కిరణ్‌ ఓ విషాదవార్తను పంచుకున్నారు. సంక్రాంతి పండగ సమయంలో తమ ఇంట్లో ఓ విషాదం జరిగినట్లు తెలిపారు. సుష్మ తల్లి సుశీల చనిపోయినట్లు వెల్లడించారు. ఈ మేరకు రవికిరణ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

ఆమె మరణంతో విషాదం
సంక్రాంతి పండక్కి మేమంతా ఆనందంగా గడిపాం. వాటిని వీడియోలు కూడా తీసుకున్నాం. కానీ అంతలోనే మా ఇంట్లో ఓ విషాదం జరిగింది. జనవరి 22న మా అత్తయ్య (సుష్మ తల్లి) చనిపోయారు. మేమంతా అదే బాధలో ఉన్నాం. అందుకే ఆ వీడియోలను పోస్ట్‌ చేసేందుకు మనసు రావడం లేదు.

అవే చివరి రోజులు
అయితే ఈ సంక్రాంతి పండగ.. సుష్మ తన తల్లితో గడిపిన చివరి రోజులు. ఆ జ్ఞాపకాలను మీతో పంచుకునేందుకు నెమ్మదిగా వాటిని రిలీజ్‌ చేస్తాం. ఫిబ్రవరి 2న పెద్ద కర్మ ఉంది. ఆ తర్వాత సుష్మ తండ్రిని హైదరాబాద్‌ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అని పేర్కొన్నాడు. సుష్మ-కిరణ్‌.. చిన్న సిరీయల్‌లో జంటగా నటించారు. ప్రస్తుతం ఇద్దరూ వేరే సీరియల్స్‌ చేస్తున్నారు.

చదవండి: సినిమా బ్లాక్‌బస్టర్‌.. రామ్‌చరణ్‌ ఏం గిఫ్టిచ్చాడంటే?: సుస్మిత

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)