Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?
Breaking News
ఢిల్లీలో భారీ పేలుడు.. ఒకరు మృతి
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
శ్రీచైతన్య స్కూల్.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా అతడే!
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
వందే మాతరం కంపల్సరీ పాడాల్సిందే!
చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కోసం తొలిసారిగా..
జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ.. సర్వేపై బాబు, లోకేష్ గగ్గోలు!
టీడీపీ నేత గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం..
పసిడి, వెండి.. ధరల తుపాను
Kolkata: ‘స్పైస్‌జెట్’ అత్యవసర ల్యాండింగ్
ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?
‘హజ్’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..
సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్..! రాజస్తాన్‌లోకి జడేజా?
ఆ రాష్ట్రాల్లో వేధింపులు.. కేరళ బస్సులు బంద్
రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్‌ను గుర్తించిన సీబీడీటీ
క్రైమ్ థ్రిల్లర్
Published on Mon, 11/10/2025 - 01:32
వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా నటించిన చిత్రం ‘సీమంతం’. సుధాకర్ పాణి దర్శకత్వంలో ప్రశాంత్ టాటా నిర్మించారు. గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వజ్రయోగి మాట్లాడుతూ– ‘‘గర్భిణులపై దాడుల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని చె΄్పారు సుధాకర్. ‘‘మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి’’ అని మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, కెమెరామేన్ శ్రీనివాస్ కోరారు.
#
Tags : 1