Breaking News

సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా...

Published on Sun, 08/10/2025 - 04:28

‘ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం..’ అనే క్యాప్షన్‌ ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చిత్రం టీజర్‌ చివర్లో కనిపిస్తుంది. సంతోష్‌ శోభన్, మానసా వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ఇది.  యూవీ క్రియేషన్స్ సమర్పణలో అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలకు సిద్ధమవుతోంది. నెల్లూరుకు చెందిన శివ (సంతోష్‌ శోభన్‌) ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేసి, సరైన ఉద్యోగం లేక చెన్నై నగరంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్‌ పూలింగ్‌ చేస్తుంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్‌ పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ప్రేమికులుగా మారడం వంటివి టీజర్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్, కో ప్రోడ్యూసర్‌: అజయ్‌ కుమార్‌ రాజు .పి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)