Breaking News

'బేబి' మూవీ టీమ్ నుంచి మరో ప్రేమకథ

Published on Tue, 10/31/2023 - 04:40

సంతోష్‌ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్‌ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్‌ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్‌ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్‌ కొట్టగా, డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్, నిర్మాత రవిశంకర్‌ యూనిట్‌కి స్క్రిప్ట్‌ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్‌ సంకృత్యాన్‌ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు.

‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్‌కేఎన్, సందీప్‌ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్‌. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్‌.  ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్‌ ఇచ్చిన నా ఫ్రెండ్‌ సాయి రాజేశ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు సుమన్‌ పాతూరి. ‘‘హీరోయిన్‌గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్‌గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్‌కేఎన్‌. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్‌ మొగిలినేని, రమేశ్‌ పెద్దింటి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)