Breaking News

‘ఓదెల రైల్వేస్టేషన్‌’ తర్వాత మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా రెడీ

Published on Mon, 09/11/2023 - 06:39

సందీప్‌ మాధవ్, కేథరిన్‌ త్రెసా జంటగా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఫేమ్‌ అశోక్‌ తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. కేసీఆర్‌ ఫిల్మ్స్, శ్రీ మహా విష్ణువు మూవీస్‌పై సోమ విజయ్‌ ప్రకాష్‌ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఆదివారం (సెప్టెంబర్‌ 10న) కేథరిన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బర్త్‌ డేని చిత్ర యూనిట్‌ సెట్స్‌లో జరిపింది.

అశోక్‌ తేజ మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. రెండవ షెడ్యూల్‌ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్‌ మాధవ్, హీరోయిన్లు కీర్తీ చావ్లా, నిష్మా, దీక్షా పంత్, దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు పాల్గొని, కేథరిన్‌కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సంగీతం: అనూప్‌ రూబె¯Œ ్స, సహ నిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగుల శివకుమార్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)