Breaking News

ఉపేంద్రలాంటి పాత్ర చేయాలని ఉంది : సంపూర్ణేష్‌ బాబు

Published on Mon, 04/21/2025 - 14:39

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌ హీరోలుగా మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించిన చిత్రం ‘సోదరా’. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధాన్ని ‘సోదరా’ గొప్పగా చూపించనుంది. మంచి కుటుంబ కథా చిత్రం ఇది. మన జీవితాల్లోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. 

నేను  నరసింహాచారి (సంపూర్ణేష్‌ బాబు అసలు పేరు)లా ఎలా ఉంటానో ఈ సినిమాలో అలా  చేశాను. ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు హాస్యం కూడా ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు ‘సూపర్‌ సుబ్బు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇక నాకైతే ‘ఏ’ సినిమాలో ఉపేంద్రలాంటి పాత్ర చేయాలని ఉంది’’ అని తెలిపారు. 

సంజోష్‌ మాట్లాడుతూ – ‘‘సోదరా’లో అమాయకుడైన అన్నగా సంపూర్ణేష్‌ బాబు, అప్‌డేటెడ్‌ తమ్ముడు పాత్రలో నేను నటించాం. ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్విస్తాం... ఏడిపిస్తాం. ఇక నేను హీరోగా జూన్‌లో ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ఇగోయిస్ట్‌ ΄పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. ఇగోయిస్ట్‌ ΄పోలీసాఫీసర్‌కి, ఓ కామన్‌మ్యాన్‌కి మధ్య జరిగే పోరే ఈ సినిమా’’ అన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)