Breaking News

ప్రభాస్‌ సలార్‌ మూవీ.. స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ క్షమాపణలు!

Published on Wed, 08/06/2025 - 19:23

సలార్‌ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. కేజీఎఫ్‌ తర్వాత ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్‌ పడ్డ మూవీ ఇదే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌.. బాలీవుడ్ స్టార్‌ షారూఖ్ ఖాన్‌తో పాటు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెప్పారు. మేము సలార్‌ డిసెంబర్‌ 22న రిలీజ్ చేయాలని అనుకోలేదన్నారు. కానీ జ్యోతిష్యం వల్ల ఆ తేదీనే విడుదల చేయాల్సి వచ్చిందని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాగా.. ప్రభాస్‌ సలార్‌ రిలీజ్‌కు ముందే రోజే షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డుంకీ థియేటర్లలో రిలీజైంది. మరుసటి రోజే సలార్ విడుదల కావడంతో డుంకీ మూవీపై ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డుంకీ రాణించలేకపోయింది. అందుకే ఈ విషయంలో తనను క్షమించాలని సలార్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ డుంకీ టీమ్‌ను కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)