Breaking News

పురాతన సంప్రదాయంలో సాయిపల్లవి సిస్టర్ పెళ్లి.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Published on Wed, 09/18/2024 - 17:21

ఇటీవలే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఊటీలో జరిగిన వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్‌తో అలరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. పూజా కన్నన్‌ తన క్లోజ్‌ ఫ్రెండ్‌ వినీత్‌ శివకుమార్‌ను పెళ్లాడారు. ఈ శుభ సమయంలో సాయిపల్లవి కుటుంబసభ్యులు ఎంతో సందడిగా గడిపారు. అయితే చెల్లి పెళ్లిలో సాయి పల్లవి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దీనికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.

అయితే పూజకన్నన్‌ వివాహం జరిగిన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆమె పెళ్లి నీలగిరి కొండల్లోని బడగ అనే పురాతన సంప్రదాయం జరగడమే. సెప్టెంబర్‌ 5న ఊటీలోని వరుడైన వినీత్ స్వగృహంలోనే వీరి వివాహా వేడుక జరిగింది. బడగ సంప్రదాయం ప్రకారం వరుడు పెళ్లితంతు అంతా వరుడి తరఫువారే నిర్వహించాలంటా. వివాహానికి సంబంధించిన ఖర్చులన్నీ వరుడే భరించాలంటా. నీలగిరి కొండల్లోని గ్రామాలలో జరిగే వివాహాలన్నీ దాదాపు ఇదే పద్ధతిని పాటిస్తారట.

(ఇది చదవండి: సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్‌ వీడియో వైరల్‌)

బడగ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే వడ్డిస్తారు. వీరి పెళ్లి చూస్తుంటే బడగ ఆచారాలు, సంప్రదాయాలు వాటి ఆచరణాత్మకతకు అద్దం పట్టినట్లుగా నిర్వహించారు. బాడగ సంప్రదాయం ప్రకారం వరుడు కట్నం తీసుకోరట. సాయిపల్లవి స్వస్థలం నీలగిరి జిల్లాలోని కోటగిరి కావడం.. అక్కడి ఆచార, వ్యవహరాలను పెళ్లిలోనూ పాటించడం విశేషం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)