'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ వాయిదా.. ఎందుకో తెలుసా ?

Published on Wed, 12/01/2021 - 12:15

RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ఇవాళ (డిసెంబర్‌ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్‌ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. 

అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్‌ చరణ్‌ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది చదవండి:  ఐటెం సాంగ్‌ అడిగిన నెటిజన్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీం రిప్లై..

Videos

వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్

ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం

హైదరాబాద్ లో భారీ వర్షం

ఎంతవరకైనా సిద్ధం..

నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..

పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్

రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

పేర్ని కిట్టును అడ్డుకున్న పోలీసులు..

ఎన్నికల ఫలితాలపై మార్గాని భరత్ షాకింగ్ రియాక్షన్..

లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..

Photos

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)

+5

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)