Breaking News

'ఛాంపియన్‌'లా రోషన్‌.. టీజర్‌

Published on Sat, 11/01/2025 - 11:49

టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ (Roshan) కొత్త సినిమా  ‘ఛాంపియన్‌’ (Champion).  సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపైకి తిరిగొస్తున్నాడు. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. డిసెంబరు 25న రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని ప్రదీప్‌ అద్వైతం డైరెక్ట్‌ చేస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై రోషన్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఛాంపియన్‌ సినిమాలో అతను ఫుట్‌బాల్‌ ఆటగాడిగా రాబోతున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో రోషన్‌ కనిపించబోతున్నారు . ఈ పాత్ర కోసం ఫిజికల్‌గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)