Breaking News

Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ

Published on Sat, 09/02/2023 - 19:18

‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ’చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రూప కొడువాయూర్‌. ఈ పేరు వినగానే అంతా మలయాళి అమ్మాయి అనుకుంటారు. కానీ రూప అచ్చమైన తెలుగమ్మాయి. ఈ భామ నేటీవ్‌ ప్లేస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. వృత్తిరిత్య డాక్టర్ అయిన రూప నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రూపకు మంచి గుర్తింపు లభించింది. ఇక సోహైల్‌ హీరోగా నటించిన మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ చిత్రం ఆమెకు మరింత గుర్తింపుని తెచ్చిపెట్టింది.

బేసిగ్గా తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సూనసాయంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అవుతుంది. తాజాగా ఈ తెలుగమ్మాయికి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చిందట. ఓ భారీ యాక్షన్‌ సస్పెన్స్‌  ఎమోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తయిందట. డిసెంబర్‌లో తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రిలో పేరు మోసిన బడా సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం. ఇప్పటికే తనదైన నటనతో ఆకట్టుకుంటున్న రూప.. సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)