Breaking News

కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్

Published on Sun, 06/22/2025 - 15:45

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. 'జబర్దస్త్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ ప్రస్తుతం పలు సినిమాలు, ఈవెంట్స్ చేసుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా టీవీ కామెడీ షోల్లో ఎక్కడా కనిపించట్లేదు. 2023లో యాంకర్ సుజాతని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. 8 నెలల క్రితం వీళ్లకు కూతురు పుట్టగా.. ఇప్పుడు ఆ చిన్నారి తొలి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు.

(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)

తన కూతురు ఖ్యాతికకు అన్నప్రాసన జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగానే రాకేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఫొటోగ్రాఫర్స్ ఆలస్యం వల్ల ఇలా లేటుగా ఫొటోలు పెట్టానని విషయాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. దేవుడికి పూజ చేయడం, అమ్మాయిని చూపించడం లాంటివి చేశారు గానీ పాప ఏం దేన్ని ఒడిసి పట్టుకుందనేది మాత్రం రివీల్ చేయలేదు.

రాకేశ్ భార్య సుజాత విషయానికొస్తే.. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొంది. కాకపోతే ఎక్కువ వారాలు హౌసులో ఉండలేకపోయింది. ప్రస్తుతం ఈమె కూడా ఎక్కడా పనిచేయట్లేదు. పాపని చూసుకుంటోంది. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ లైఫ్‌ని రాకేశ్- సుజాత ఎంజాయ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)