Breaking News

ఈ బ్యూటీ గుర్తుందా.. మళ్లీ ఐదేళ్ల తర్వాత బోల్ట్‌ సీన్స్‌లో రచ్చ చేస్తుంది

Published on Sun, 07/16/2023 - 13:35

రంగుల ప్రపంచంలో అవకాశం రావడమే అదృష్టం! అయితే కొంతమందికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు. ఒకప్పుడు నటి 'రిచా పనయీ' పరిస్థితి కూడా అదే!  అందుకే కాస్త విరామం తీసుకొని ఇప్పుడు వెబ్‌దునియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె గురిం కొన్ని మాటలు... 

(ఇదీ చదవండి: Circle Review: ‘సర్కిల్‌’మూవీ రివ్యూ)

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టిన రిచా.. చదువు మొత్తం ఢిల్లీలో సాగింది. మొదట  ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి, తర్వాత మోడల్‌గా మారింది. నటనపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. మలయాళంలో ‘వాడమల్లి’ సినిమాతో రంగప్రవేశం చేసింది. తర్వాత ‘బ్యాంకాక్‌ సమ్మర్‌’, ‘వీడుగోల్డ్‌ ఎహే’, ‘రక్షక భటుడు’, ‘రాగలహరి’ తదితర చిత్రాల్లోనూ నటింంది. అల్లరి నరేష్‌ ‘యముడికి మొగుడు’ సినిమాతో ఆకట్టుకున్న రిచాకు అదే స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు.

కాస్త రూటు మార్చి వెబ్‌దునియాలోకి అడుగుపెట్టింది. 2017లో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్‌’ అనే వెబ్‌సిరీస్‌ విజయంతో.. రిచాకి కాస్త ఊరటనిచ్చింది. తెర ఏదైనా మంచి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని గ్రహించి.. కాస్త విరామం తీసుకుంది. ఆ విరామ సమయంలో.. సామాజిక వధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ అభిమానులకు చేరువగానే ఉంది. ఐదేళ్ల తర్వాత.. తాజాగా తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించింది. జులై 7న రిలీజ్‌ అయిన ‘సర్కిల్‌’లో కథానాయికగా మెప్పించింది. సాయి రోనక్‌ హీరోగా.. దర్శకుడు నీలకంఠ తెరకెక్కిన ఈ సినిమాలో రిచా కాస్త బోల్ట్‌గానే కనిపించింది. సినిమాలో చాలావరకు రొమాంటిక్‌ సన్నివేశాలు ఉండగా.. అవన్నీ కూడా యూత్‌ని ఆకట్టుకుంటాయి.


(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్‌ రూమ్‌.. ఎంత బాగుందో..)

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)