ఎమోషనల్‌ కిడ్‌

Published on Mon, 04/20/2026 - 04:00

తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘రిచ్‌ కిడ్‌’. మంజునాథ్‌ రెడ్డి, సుప్రియ మార్ల హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ మంజునాధ సినిమాస్‌ బ్యానర్‌ పై జి. మంజునాథ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.

షఫీ ఉల్లాహ్, అనిల్‌ దేరంగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, హాస్యం, మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Videos

60% పూర్తయిన బ్రిడ్జిని మధ్యలో ఆపేసిన కూటమి

పరిషత్ పోరుకు రంగం సిద్ధం.. డేట్ ఫిక్స్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

తెనాలిలో న్యూడ్ కాల్స్ దందా

ప్రపంచానికి హెచ్చరిక భారీ షాక్ ఇచ్చిన ఇరాన్

మోసం చేసిన చంద్రబాబు నిరసనకు ఉద్యోగ సంఘాల పిలుపు

మలక్ పేట్లో అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతూ వ్యక్తి హల్ చల్..

నెల్లూరు జిల్లాలో దారుణం, శ్రీనుపై పెట్రోల్ పోసి తగలబెట్టిన టీడీపీ వర్గం

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)