Breaking News

స్టార్‌ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!

Published on Mon, 07/31/2023 - 15:18

శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన.  రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించారు.  జూన్‌ 29 న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది.  చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనిక. మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ చక్కగా మాట్లాడేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రెబా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

(ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!)

రెబా మోనిక మాట్లాడుతూ..' జెర్సీలో నానితో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ నేను ఆయనకు కూడా అభిమానే. అల్లు అర్జున్‌కు నేను బిగ్‌ ఫ‍్యాన్. ఆయనకు మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకు లేని క్రేజ్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్‌కు మలయాళంలో చాలా క్రేజ్ ఉంది.' అని అన్నారు. 

తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్‌కు పిలిచారని ప్రశ్నించగా రెబా మోనిక స్పందించింది. హీరో డేట్‌కు పిలవడంపై మాట్లాడుతూ..' అవును.. అలా జరిగింది. డేట్‌కు పిలిచారు.. కానీ నేను వెళ్లానా? లేదా అన్నదే ముఖ్యం. కానీ నేను వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చింది భామ. డేట్‌కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదని. ' అని అ‍న్నారు. 

(ఇది చదవండి: విజయ్‌ బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ సినిమాపై తమన్నా కామెంట్‌)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)