Breaking News

రాహుల్ సిప్లిగంజే ఆ ప‌ర్స‌న‌ల్‌ ఫోటోలు లీక్ చేశాడు: ర‌తిక సోద‌రి

Published on Fri, 11/03/2023 - 22:19

బిగ్‌బాస్ 7లో బాగా ట్రోల్ అయిన కంటెస్టెంట్ ర‌తికా రోజ్‌.. హౌస్‌లో ప‌దేప‌దే త‌న మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్ర‌స్తావిస్తూ.. రైతుబిడ్డ‌ను చుల‌క‌న చేసి మాట్లాడుతూ నెగెటివిటీ పోగొట్టుకుంది. దీంతో  జ‌నాలు వెంట‌నే ఆమె మాకొద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేశారు. కట్ చేస్తే బిగ్‌బాస్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ర‌తిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న స‌మ‌యంలో ఆమె రాహుల్‌తో క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. దీనిపై అటు రాహుల్ సైతం గ‌ర‌మ‌య్యాడు.

రాహులే ఫోటోలు లీక్ చేశాడు!
ర‌తిక పీఆర్ చీప్‌గా ప్ర‌వ‌ర్తిస్తుందంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ర‌తిక సోద‌రి ఈ ఫోటోలు లీక్ అవ‌డంపై స్పందించింది. ర‌తిక‌కు ఎవ‌రి పేరూ వాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు ఆ ఫోటోలు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయో మాకే అర్థం కావ‌డం లేదు. ర‌తిక‌ షోలో ఉంది.. త‌న‌ ఫోన్ కూడా ఆమె ద‌గ్గ‌ర లేదు. రాహుల్ ద‌గ్గ‌రి నుంచే ఫోటోలు లీక‌య్యాయి అనుకున్నాం. ఎందుకంటే వారి ప‌ర్సన‌ల్ ఫోటోలు ఇంకెవ‌రి ద‌గ్గ‌రుంటాయి? ఒక అమ్మాయి త‌న ఫోటోలు లీక్ చేసుకోవాల‌ని ఎందుకు అనుకుంటుంది?

పెళ్లికి ముందే కండీష‌న్స్‌
నిజానికి రాహుల్‌-ర‌తిక పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఆ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ర‌తిక ఇంట్లో కూడా చెప్పేసింది. త‌ను సంతోషంగా ఉంటే అంతే చాల‌ని నాన్న కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంత‌లో రాహుల్ కొన్ని ష‌ర‌తులు పెట్టాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్ల‌కూడ‌దు, అక్క‌డ ప‌ని చేయ‌కూడ‌దు అని చెప్పాడు. ఆ కండీష‌న్స్ ర‌తిక‌కు న‌చ్చ‌లేదు. ఇద్ద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాకే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఎవ‌రి జీవితంలో వారు సంతోషంగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఫోటోలు లీక్ అవ‌డం గురించి రాహుల్ ఎందుక‌లా సీరియ‌స్ కామెంట్స్ చేశాడో నాకూ అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: ఓ ప‌క్క ట్రోలింగ్‌.. మ‌రోప‌క్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)