Breaking News

చర్మ సమస్యలతో బాధపడుతున్న రష్మిక? ఇదిగో ఫ్రూఫ్‌!

Published on Wed, 02/08/2023 - 20:33

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత రీసెంట్‌గా మయోసైటిస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. సమంతలాగే ఏదోక ఒక అనారోగ్య సమస్య బాధపుతున్నా హీరోయిన్లు, నటీమణులు కూడా ఉన్నారు. అందులో మమతా మోహన్‌ దాస్‌, కల్పికా గణేష్‌ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రష్మిక కూడా చేరినట్లు కనిపిస్తోంది. రష్మికకు చర్మ వ్యాధి సోకినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కారణం ఆమె చేసిన లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టే. అయితే రష్మికకు తన రోజువారి పనులను డైరీగా రాసుకోవడం అలవాటు ఉన్నట్లు ఉంది.

చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్‌ యశస్వి చీటింగ్‌ బట్టబయలు!

అలాగే తను ఆ రోజు ఏం చేసిందనేది అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అదే విధంగా సోమవారం కూడా తన డే షెడ్యూల్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. అందులో రష్మిక ఇలా రాసుకొచ్చింది. ‘‘డియర్‌ డైరీ.. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. లేవగానే కార్డియో వర్క్‌ అవుట్‌ చేశా. ఆ తర్వాత ఆహారం తీసుకున్నా. రేపటి షెడ్యూల్‌ కోసం బ్యాగ్‌ సర్దుకున్నా. అయితే ఎప్పటిలాగే నా చూట్టు వాతావారణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండ డ్రామాలు చేశాయి. ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్‌ అవుట్‌ చేశా. ఆ తర్వాత డిన్నర్‌ చేశా. ఇక డెర్మట్‌..(డెర్మటాలజీ) అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. 

ఇంపార్టెంట్‌ మీటింగ్‌ ఉంది. కానీ అది క్యాన్సిల్‌ అయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఇక గుడ్‌ నైట్‌. బాగా పడుకో’’ అంటూ హార్ట్‌ ఎమోజీలను జత చేసింది. ఇక్కడ పరిశీలిస్తే ఇందులో డెర్మట్ అంటే.. డెర్మటాలజిస్ట్ అని అర్థం అవుతోంది. ఇక ఇది చూసి అంతా రష్మికకు ఏమైందా? అని కంగారు పడుతున్నారు. తనకు ఏదైనా చర్మ వ్యాధి సోకిందా? ఎందుకు డెర్మటాలజీ అపాయింట్‌మెంట్‌ తీసుకుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌. కాగా రష్మిక తెలుగులో పుష్ప 2, హిందీలో యానిమల్‌ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్‌తో రష్మిక బిజీగా ఉంది. 

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)