Breaking News

పవర్‌ఫుల్‌ ప్రణతి

Published on Sun, 07/12/2026 - 03:45

వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్‌ క్యారెక్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో దర్శకుడు రతన్‌ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్‌’. 2006–2010 మధ్య కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని వన్‌ సర్కిల్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌ యామినీ ఈఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌ తండ్రిగా సాయికుమార్, విలన్స్‌గా కాళకేయ ప్రభాకర్, అజయ్‌ ఘోష్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు యూనిట్‌ శనివారం ప్రకటించింది. ‘‘ఒక పవర్‌ఫుల్, స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌లో రమ్యకృష్ణగారు కనిపిస్తారు. ప్రజెంట్‌ సొసైటీతో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్‌ లవ్‌స్టోరీని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. తనికెళ్ల భరణి, నవీన్‌ బేతిగంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భరత్‌ .ఎం.  

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు