Breaking News

నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్‌గోపాల్‌ వర్మ

Published on Sat, 07/11/2026 - 06:15

‘‘స్టార్‌ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నారు. కోట్లాది రూపాయల బిజినెస్‌ స్టార్‌ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగానే వారి డామినేషన్‌ ఉండటం తప్పు కాదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్టార్‌ను కన్విన్స్‌ చేసే సత్తా డైరెక్టర్‌కు ఉందా? లేదా అన్నదే ముఖ్యం’’ అని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు. సూర్య, వివేక్‌ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రక్త చరిత్ర’.

 రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న ఈ చిత్రం రీ రిలీజ్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ ఫ్యాక్షనిజంలోని వాస్తవ ఘటనలను ఆధా రంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ తీశాను. నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ఇది. 

శాంతికి, యుద్ధానికి మధ్య ఉన్న అంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఇందులో చూపిం చాం. ‘రక్త చరిత్ర’ పార్ట్‌ 3 తీసే చాన్స్‌ లేదు. నా జీవితంలో ఫ్యామిలీ, సెంటిమెంట్‌ సినిమాలు ఎప్పటికీ తీయను. పౌరాణిక సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. రియలిస్టిక్‌ డ్రామాలు మాత్రమే తీస్తాను. ప్రస్తుతం హిందీలో పోలీస్‌ స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)