Breaking News

రెండు భాగాలుగా వ్యూహం.. కథ ఇదే: ఆర్జీవీ

Published on Tue, 06/13/2023 - 13:35

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సబంధించిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ‘వ్యూహం’లో ఏం చూపించబోతున్నారు? సినిమా ఎలా ఉంటుంది? అనే ఆసక్తి సినీ ప్రియులతో పాటు రాజకీయ నాయకుల్లోనూ పెరిగింది.

(చదవండి: ఆర్జీవీ డెన్‌ వారి కోసమే)

తాజాగా తాను తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ స్టోరీ ఏంటో ఆర్జీవీ వెల్లడించాడు. సీఎం జగన్‌గారి జీవితంలో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది వ్యూహం తొలి భాగంలో చూపించబోతున్నారట. అలాగే 2015 నుంచి 2023 వరకు జగన్‌గారి జీవితంలోని అంశాల నేపథ్యంలో ‘వ్యూహం 2’ ని తెరకెక్కించబోతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. వ్యూహం 1ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో, వ్యూహం 2ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని వెల్లడించాడు. 

ఇక సీఎం జగన్‌ గురించి మాట్లాడుతూ.. ‘వ్యక్తగతంగా సీఎం జగన్‌గారి వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. మాట ఇస్తే దానికోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటారాయన. వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జగన్‌గారిని తొక్కేయాలని కొందరు కుట్రలు పన్నారు. వాటిని కూడా నా సినిమాలో చూపిస్తాను’అన్నారు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)