Breaking News

1980 నేపథ్యంలో ‘రామ్ భజరంగ్’.. గ్లింప్స్‌ రిలీజ్‌

Published on Sun, 01/18/2026 - 13:08

రాజ్‌ తరుణ్, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా, సిమ్రత్‌ కౌర్, సట్న టీటస్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రామ్‌ భజరంగ్‌’. సీహెచ్‌ సుధీర్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి సుధీర్, డా. రవి బాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో  నేను డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాను. ప్రేక్షకులకు మా సినిమా నచ్చేలా ఉంటుంది’’ అని తెలిపారు. 

సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సందీప్‌ మాధవ్‌ అన్నారు. ‘‘1980 నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఉన్నాయి’’ అని సీహెచ్‌ సుధీర్‌ రాజు చెప్పారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం కష్టపడి పని చేశారు’’ అన్నారు స్వాతి సుధీర్‌. ‘‘మా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ΄్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు రవి బాల.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)