Breaking News

వైరల్‌ అవుతున్న రకుల్‌ డ్రెస్‌.. అతను పట్టుకోవడంతో..!

Published on Tue, 06/13/2023 - 12:24

రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ విజయాలను అందుకుంది.  తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. డ్రెస్సే అందంగా ఉంది అనుకుంటే అంతకంటే అందమైన రకుల్ ప్రీత్‌ను చూసి ఈవెంట్‌కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు. సిండ్రెల్లా దుస్తుల్లో హోయలుపోతున్న రకుల్  వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్‌ శ్రీను)

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ని చూసిన వాళ్లు.. 'బాలీవుడ్ సిండ్రెల్లా' అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ రకుల్ డ్రెస్సును ఒకరు ఎత్తిపట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి.. హిందీలో మాత్రం రెండు చిత్రాలకు ఓకే చెప్పింది.  తాజాగా బాలీవుడ్‌లో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాలో నటించింది.  ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

(ఇదీ చదవండి: బాధపడుతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్!)  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)