న్యూ లుక్‌... ఫ్యాన్స్‌కి కిక్‌

Published on Wed, 03/25/2026 - 03:02

రజనీకాంత్‌ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ కెరీర్‌లోని ఈ 173వ సినిమాను కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలోని ఇతర నటీనటుల ఎంపిక, లుక్‌ డిజైనింగ్‌ వంటి అంశాలపై సిబీ ఫోకస్‌ పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ను సరికొత్తగా చూపించేందుకు దాదాపు 80 రకాల లుక్స్‌ను పరిశీలించారట సిబీ. ఈ లుక్స్‌లో మూడు లుక్స్‌ను ఎంపిక చేసి, వీటిలో రజనీకాంత్‌ మెచ్చిన లుక్‌ను ఫైనలైజ్‌ చేయనున్నారని సమాచారం. ఈ లుక్‌ రజనీ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చేలా ఉంటుందని కోలీవుడ్‌ టాక్‌.
 

#

Tags : 1

Videos

లోకేష్ చేతుల కింద పవన్.. ఉస్తాద్ ఫ్యాన్స్ కు చెమటలు పట్టే వీడియో..

టాటా.. బైబై.. ఉస్తాద్ రొట్టె కొట్టుడు డైలాగ్స్

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

Photos

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)

+5

దురంధర్‌-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)